SRKL: సరుబుజ్జిలి మండలం దంతావరపు కోట నుంచి అక్రమంగా సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలలో మట్టిని తరలిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా అక్రమంగా మట్టిని తెచ్చి ఇల్లు నిర్మాణాలు చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ విలువ రూ.1500 వరకు ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా గుత్
PDPL: పెద్దపల్లి రూరల్ మండలంలోని హనుమంతునిపేట మీదుగా ముత్తారం వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎస్సారెస్పీ కాలువ ఎల్-1 వద్ద మూలమలుపులో ఉండడం.. ఆ కాలువకు సైడ్ వాల్ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. కొద్దిరోజుల క్రితం ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్ర
ఖమ్మం జిల్లా: టేకులపల్లి మండలంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. సీజన
JGL: జిల్లాలో విష జ్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 30 గ్రామపంచాయతీలు ఉండగా ఫాగింగ్ యంత్రాలు మూలన పడటంతో దోమలు వ్యాపిస్తున్నాయి. దీంతో జనం జ్వరాలు బారిన పడుతున్నారు. దోమలు, పారిశుద్ధ్య నియంత్రణ చర్యలు కరవయ్యాయి. అధికారులు మ
ప్రకాశం: చిన్నగంజాం మండలం జీడిచెట్లపాలెం హైవే వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పోలీసుల వివరాల ప్రకారం.. జీడిచెట్లపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్
పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పిల్లలకు అన్నప్రాసన, తలనీలాలు సమర్పించి తమను
ప్రకాశం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన శుద్ధజల పథకం సేవలు గ్రామస్థులకు చేరువయ్యాయి. యద్దనపూడి మండలం వింజనంపాడులో కొద్ది రోజులగా నిలిచిపోయిన పథకం నిర్వహణ ఉప సర్పంచి సాదినేని
కాకినాడ: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బంకమట్టితో శివలింగాల తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. తుని పట్టణంలోనే బెల్లపువీధిలో ఉన్న ఆర్యవైశ్య భవనంలో వ్యాపారవేత్త చెక్కా తాతబాబు, మాజీ ఛైర్ పర్సన్ శోభారాణి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు. కోట
SRKL: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం డోలపేట గ్రామంలో ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పరిసరాలను NSS స్టూడెంట్స్, గ్రామస్తులు కలిసి పరిశుభ్రం చేశారు. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్య్రమ