విశాఖ: ఈ మధ్య కురిసిన అధిక వర్షాలకు గూడెం కొత్తవీధి మండలంలోని చామగెడ్డ వాగు వద్ద వంతెన కొట్టుకుపోయింది. ఈ సందర్భంగా అక్కడ తాత్కాలిక వంతన నిర్మాణ పనులు ప్రారంభించామని పంచాయతీరాజ్ ఏఈఈ జ్యోతిబాబు తెలిపారు. శనివారం చామగెడ్డ వాగు వద్ద తాత్కాలి
AP: రాష్ట్రంలో 23 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న, ఒకే చోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రణాళిక విభాగంలోని పలువురు అధికారులను బదిలీ చేస్తూ పుర
ఖమ్మం జిల్లా: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాచేపల్లి సొసైటీ కార్యదర్శి సత్యాల కోటయ్య శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. చెరువు మాదారం గ్రామానికి చెందిన సత్యాల కోటయ్య నాచేపల్లి సొసైటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా
VZM: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తమకి అదనపు బాధ్యతలు అప్పగించడం సరికాదని జిల్లాకు చెందిన పలువురు సచివాలయ ఏఎన్ఎంలు వాపోయారు. ఈ సందర్బంగా వారంతా DMHO భాస్కర్ రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్
HYD: హిమాయత్‌నగర్‌లోని గాంధీ నగర్లో గణేశ్ లడ్డూని వేలంపాటలో ముస్లిం సోదరుడు దక్కించుకున్నాడు. గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శ్రీ ఏకదంతాయ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ.71 వేలకు MD హాసన్, ప్రకాశ్, లోకేశ్ ముగ
★ భద్రాచలం రామాలయం వద్ద కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు★ నేలకొండపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం★ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు★ వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం★ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం 400 క్యూసెక్కులు నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈ శివప్రసాద్ వెల్లడించారు. ప్రధాన కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల ఔట్ ఫ్లో అవుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా,
SRCL: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై రామ్మోహన్ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడి
KKD: తుని పట్టణంలోని పురపాలక సంఘం హై స్కూల్ నందు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ప్రముఖ వైద్యులు పలు కంటి వ్యాధులకు చికిత్స అందిస్తారని పేర్క
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్ నియమితులయ్యారు. సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ ఎన్నికల అనంతరం PCC అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శుభాంకర్ను నియమిస్తూ AICC అధ్యక్షుడు ఖర్గే ఆ