మొసలి ని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ… ఈ మొసలిని చూస్తే అందరూ చేతులు ఎత్తి మొక్కేవారు. అలాంటి మొసలి కన్నుమూసింది. ఏంటీ మొసలి గోల అనుకుంటున్నారా..? ఇది మూమూలు మొసలి కాదు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు దర్శకులతో ప్రభాస్ టచ్‌లో ఉన్నాడని టాక్. అయితే వాటిలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అతి త్వరలో ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ కానుందని
క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా
తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూప
మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక
మునుగోడులో పలువురికి మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. వరుసకు బావలు, అన్నలు అయిన వారికి మాత్రమే తాను మందు పోసినట్లు స్పష్టం చేశారు. మా చుట్టాల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. మునుగ
రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమా అప్టేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్టేట్ రావడం లేదు. ఈ క్
సినిమా విడుదలకు ముందే ఆదిపురుష్ మూవీకి మరో షాకింగ్ న్యూస్ తగిలింది. ఈ చిత్ర బృందానికి, హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని వేసిన పి
నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు కృష్ణం రాజు ఇంటికి వెళ్లారు. తన భార్య వసుంధర సమేతంగా వెళ్లి.. ఆయన కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నివాళులర్పించి.. ఆయన భ
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ మారబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఏపీలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. క