రాజకీయ బేధాలు ఏమీ లేకుండా అందరూ సరదాగా గడపాలని దత్తాత్రేయ పెట్టిన అలాయ్,భలాయ్ కార్యక్రమంలో బెడసికొట్టింది. ఈ కార్యక్రమంలో చిరు-గరికపాటిల మధ్య జరిగిన సంఘటన ముదిరిపాకాన పడింది. తన కార్యక్రమానికి ఆటంకం కలగడంతో అసహనం వ్యక్తం చేసిన గరికపాటి బా
ఆచార్య దెబ్బకు ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ను.. ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు కొరటాల శివ. కానీ అప్పుడే నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందనే ప్రచారం జరుగుతునే ఉంది. కానీ ఎన్టీఆర్ 30 అప్టేట్ మాత్రం రావడం లేదు. జూన్ నుంచి వెనక్కి వెళ్తున్న ఈ స
ఆచార్య ఫ్లాప్‌తో నిరాశగా ఉన్న మెగాభిమానులు.. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌తో పండగ చేసుకుంటున్నారు. లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్.. మళయాళంలో కంటే తెలుగులోనే అదిరిపోయిందంటున్నారు. ఇక ఇదే జోష్‌తో మెగా అప్టేట్స్ రెడీ చేస్తున్నారు మెగాస్ట
ఒకే ఒక్క టీజర్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ‘ఆదిపురుష్’ అంచనాలు తలకిందులయ్యాయిని కొందరు.. రామాయణాన్ని వక్రీకరిస్తున్నారని ఇంకొందరు.. యానిమేషన్ మూవీకి 500 కోట్లా.. అని మరికొంతమంది.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
రాజకీయాల కారణంగా.. అనుకున్న సమయంలో సినిమాలు పూర్తి చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా.. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్గా ‘హరిహర వీరమల్లు’ వర్క్ షాప్ నిర్వహించిన సంగతి త
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆచార్య ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ మరిపించడంతో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాభిమానులు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర భారీ వస
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు రాత్రి 10.15 గంటల వరకు కొనసాగ
ఈ దసరాకి సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ పై భారీ బజ్ ఉండడంతో.. అదే రేంజ్లో
‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమా టీజర్ అంచనాలకు తగ్గట్టుగా లేదనే వాదన బలంగా వినిపించింది. ఇదొక యానిమేషన్ మూవీ అ
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్…భారీగా రుణం తీసుకుని చెల్లించడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. 2014 నుంచి 2022 వరకు 33,787.26 కోట్ల రూపాయల రుణం చెల్లించాలని బ్యాంకులు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో ఈ క