జ్యూరిచ్ డైమండ్ లీగ్ 2023 పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా(Neeraj Chopra) కాస్తా తడబడినట్లు అనిపిస్తుంది. గతంలో మొదటి స్థానంలో నిలిచిన ఈ భారత అథ్లెట్..ఈసారి 85.71 మీటర్లతో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ SBI నుంచి 6160 ఖాళీల అప్రెంటీస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పోస్టులున్నాయి. వాటి వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుత రోజుల్లో మన ఇళ్లలో అనేక వస్తువులు ఉంటాయి. కానీ కొన్ని వాడకుండా సంవత్సరాల తరబడి దాచిపెడుతూ ఉంటారు. అయితే వాటిని ఇంట్లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వెంటనే ఆ వస్తువులను పడేయాలని చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
సీనియర్ హీరోలు తమ ఏజ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తే హిట్ గ్యారెంటీ అని కమల్ హాసన్, రజనీకంత్ ప్రూవ్ చేశారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్(venkatesh) కూడా అదే రేంజ్‌తో 'సైందవ్' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ హీరో లుక్ రివీల్ చేయగా వై
జబర్దస్త్..ఈ బుల్లితెర ప్రోగ్రామ్ ఇప్పటికీ సెన్సేషనే. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్ అయితే హీరోగా కూడా రాణిస్తున్నాడు. ఇక చాలామంది ముద్దుగుమ్మలకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది జబర్దస్త్ ష
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ జవాన్ ట్రైలర్(Jawan Trailer) విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఇప్పటికీ సమంత స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తోంది. అందుకే ఆమె రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఖుషి సినిమా కోసం సామ
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. పలువురు నేతలు పార్టీలు మారుతుండగా..ఇంకొంత మంది తమ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో YSRTP అధినేత వైఎస్ షర్మిల(ys sharmila) ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ సీఎంపై సంచలన
హైదరాబాద్ మాదాపూర్‌లో(madhapur) తాజాగా మరో డ్రగ్స్ పార్టీ(drugs party) బయటకొచ్చింది. ఆ కేసులో సినీ నిర్మాత సహా పలువురిని పోలీసులు(police) అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీ ఓ ఆపార్ట్ మెంటులో జరగడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
మీకు ఏ రకమైన వ్యాధులు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని అంటున్నారు ప్రముఖ యోగా(yoga) నిపుణులు. మానసిక ఆరోగ్యంతోపాటు శారీరం కూడా ఉత్తేజంతో ఉండాలని తెలిపారు. అందుకోసం యోగా చేయాలని, దీని ద్వారా పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయని చెబుతున్నా