SRD: కాంట్రాక్టు కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. చౌటకూరు మండలం శివంపేట పరిధిలోని సీబీఐ పరిశ్రమ వద్ద ప్రచార జాతాను జెండా ఉపి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహ
కృష్ణా: పవన్ కళ్యాణ్‌పై పేర్నినాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెనమలూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ముప్పారాజా ఆధ్వర్యంలో పేర్నినాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముప్పారాజా మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు చేసిన తప్పిదం వల్ల తమ అధినాయకుడ
ADB: జిల్లాలోని జర్నలిస్టులకు సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడగించింది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీతో కార్డుల కాల
NRML: స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సాపూర్ జి మండలం తురాటి గ్రామంలో గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్ర
VZM: శృంగవరపుకోట పట్టణంలోని శుక్రవారం వెంకటేశ్వర థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా రిలీజ్ సందర్భంగా సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో థియేటర్ మొత్తం కిక్కిరిసిపోయింది. అభిమానులు కోలాహాలంతో డీజే డాన్సులు, కాంగో డాన్సులు
MBNR: SGF రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెజ్లింగ్ ఎంపికల్ని ఈనెల 30న ధన్వడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి నర్సింలు, పీడీ రవికుమార్, కోచ్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 14,17,19 ఏళ్ల ల
PLD: కాచిగూడ- నడికుడి రైళ్లను రద్దు చేశారు. మెయింటెనెన్స్ పనుల కారణంగా 2 రైళ్లను నెలపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ- నడికుడి(07791), నడికుడి- కాచిగూడ(07792)రైళ్లను అక్టోబర్ 1 నుంచి 31 వరకు రద్దు చ
WGL: వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా మామునూరు శివారులో గురువారం రాత్రి వాహనం ఢీకొని కానిస్టేబుల్ విజయేందర్ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్లో విజయేందర్ కానిస్టేబుల్
ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తెలిపారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో రక్తపాతం ఆపేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అమెరికా గురించి అబ్బాస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 15 వేల మంది
SKLM: కోటబొమ్మాలి మండలం చిన్న హరిశ్చంద్రపురం శ్రీ పంచధామ క్షేత్రంలో 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులు పాటు శివరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పంచధామ క్షేత్రం అధికార ప్రతినిధి ఉప్పాడ కనకరాజు ఒక ప్రకటనలో శుక్రవ