HYD: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు రావాలని దేవాదయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ మం
WG: పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, తిల్లపూడి గ్రామాల్లో బుధవారం పాలకొల్లు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు తక్కువ వ్యయంతో అధిక దిగుబడిని ఎలా సాధించాలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించారు. అగ
SKLM: రణస్థలం, లావేరు మండలంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం గురువారం ఉదయం 10 గంటలకు, జేఆర్ పురం సచివాలయం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. బెజ్జిపురం పంచాయతీలో స్వచ్ఛత హే సేవ ప్రోగ్రాంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వ
NLR: జీవితంపై విరక్తి పుట్టి గుళికలు మింగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాపూరు మండలంలో చోటుచేసుకుంది. రాపూరు పంచాయతీ పరిధిలోని సైదాదు పల్లి గ్రామానికి చెందిన పానుగోటి పెంచల నరసయ్య (35) బుధవారం గుళికలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా బంధ
NZB: ఇందల్వాయి మండలంలో బూదవరం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టీం ఏ. మహేష్ కుమార్, ఇందల్వాయి డిటి వినోద్ 7.73 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై కేసు
కడప: నగర సమీపంలోని యోగ వేముల విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్నత విద్యలో నైపుణ్యాలపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో నైపుణ్య ఆధారిత పాఠ్యాంశాలపై ‘వ్యూహాలు సవాళ్లు’ అనే అ
NLR: వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారు పుట్టినిల్లు అయిన కుమ్మరి వారి ఇంట అమ్మవారి ప్రతిమ సిద్ధమైంది. మరికాసేపట్లో ఊ రేగింపుగా మెట్టినిల్లు అయిన చాకలి వారి ఇంటికి చేరుకోనున్నారు. అక్కడ దిష్టి చుక్క, కనుబొమ్మ పెట
కడప: జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు బుధవారం పేర్కొన్నారు. స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే అతి తక్కువ ఖర్చులోనే వైద్య సదుపాయాలు పొందే అవక
KMM: తెల్దారుపల్లికి చెందిన కుల కేవీపీఎస్ మండల కమిటీ సభ్యుడు ఎల్.జానయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. జానయ్య కుటుంబాన్ని కేవిపీయస్, సీపీఎం నాయకులు బుధవారం పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా మండల కమిటీ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం జాన
VZM: MEOల సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఎంఈఓ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 679 మంది ఎంఈఓ లు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస