NZB: మెడికల్ కాలేజీలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైన ఎలిగ్సర్ ఫెస్ట్‌ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఆట పాటలు కూడా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, అసిస
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపాల్‌గా సంతోషీ కుమారిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. వికారాబాద్ జిల్లా నుంచి సిర్గాపూర్ కేజీబీవీ ఎస్ఓగా వచ్
SRD: కంగ్టి మండలం PRTU నూతన కార్యవర్గాన్ని బుధవారం కంగ్టిలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా సంగ్ శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్ అలీ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా అంబాజీ, అసోసియేట్ అధ్యక్షులుగా అశోక్, ఉపాధ్య
BDK: కరకగూడెం మండల వలస ఆదివాసీ గ్రామాల్లో బుధవారం మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యటించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుల పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అపరిచిత వ్యక్తులు గ్రామాలకు వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తెలపాలన్నారు. ఈ క
PDPL:పెద్దపల్లి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రూపాయలు 100 కోట్లతో ఎన్‌హెచ్ 63 రోడ్డు విస్తరణ , కొత్త రోడ్డు నిర్మాణ పనులు మంజూరు అయినట్టు పెద్దపెల్లి ఎంపీ గడ్
JGL: సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.45,707 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.19,530, ప్రసాదాల అమ్మకం. ద్వారా రూ.19,500, అన్నదానం రూ.6,857, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధ
KMR: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, డీఎల్పీఓలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, జీపీ ఓటర్ల జాబితా ప్రచురణ, ఇంటి పన్నుల వసూళ్లు, విద
ఖమ్మం: అధిక పని ఒత్తిడితో సతమతం అవుతున్నామని బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ విస్తరణ అధికారులు వినతి పత్రం సమర్పించారు. రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్, పంట నష్టం సర్వేలు, పంట కోత ప్రయోగాలు వంటి 49 రకాల పనులను నిర్వర్త
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా కాలనీలో గంగారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి 4 బ్రహ్మ కమలాలు విరబూసాయి. భాద్రపద మాసం కృష్ణ పక్షం అష్టమి రోజు తమ ఈ పూలు వికసించాయని ఇంటి యజమాని తెలిపారు. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ అరుదైన బ్రహ్మకమలాలు తమ ఇంట్లోని పె
ELR: మండల ఉప తహశీల్దారు ఎల్వీ సాగర్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలుండటం, ఉన్నతాధికారులను అసభ్య పదజాలంతో దూషించడం తదితరాల నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఆ నివేదికను అనుసరించి విధుల న