సూర్యాపేట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో సీపీ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు భువనగిరిలోని సబ్ జైలును సందర్శించారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. వారు కోర్టుకు హాజరు అవుతున్నారా లేదా వారి కేసులలో న్యాయవాదులు లేనట్లయితే న్యాయ సహాయంకై న్యాయవాదులను నియమ
W.G: పెనుమంట్ర మండలంలో ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు ఉండరాదని, పనికిరాని వస్తు
WGL: KU మూడేళ్ల LLB (2వ సెమిస్టర్) & 5 సం.ల (6వ సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 17న, 2వ పేపర్ అక్టోబర్ 19న, 3వ పేపర్ అక్టోబర్ 21న, 4వ పే
ప్రముఖ య్యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నాడు. తనపై లైంగిక దాడి చేశాడని, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి నార్సింగి పోలీసులను ఆశ్రియించింది. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు చేయగా వాటి రిపోర్ట్ పోలీసులకు అంది
యాదాద్రి భువనగిరి: అప్పుడు పనికిరాని కాలేశ్వరం ఇప్పుడేలా పనికొస్తుందని బీఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ సాగర్ల పరమేష్ యాదవ్ అన్నారు శుక్రవారం తుర్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ ఎంద
NTR: తిరువూరు నియోజకవర్గంలో శుక్రవారం నమోదయిన వర్షపాతం వివరాలను రెవెన్యూ అధికారులు తెలిపారు. తిరువూరు మండలంలో 19.2 మి.మీ, గంపలగూడెం 42.2మి.మీ, విస్సన్నపేట6.4 మి.మీ, ఏ.కొండూరు 20.6మి.మీ, రెడ్డిగూడెం 8.4మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. శుక్రవారం తాజాగా వ
W.G: గడిచిన 24 గంటల వ్యవధిలో ప.గో జిల్లా వ్యాప్తంగా 33.6మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పాలకోడేరు మండలంలో 9.4, తాడేపల్లిగూడెం 5.4, ఎలమంచిలి 4.4, పెనుమంట్ర 4.0, ఇరగవరం 3.4, పెంటపాడు 1.8, ఆకివీడు 1.4 మిల్లీమీటర్
ELR: కూటమి తీరును నిరసిస్తూ శనివారం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 100 రోజుల పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని పక
BDK: పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం-జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీపెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూజలో భాగంగా ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులక