VZM: చీపురుపల్లి మండలంలోని రామలింగాపురంలో ఉన్న శ్రీమానసా దేవి నాగశక్తి అమ్మవారికి వారంతపు పూజలను శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకాల అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు చేపట్టారు. భక్తులు
VZM: విజయనగరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.వి సూర్యకళ బదిలీ అయ్యారు. ఆమెను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వీఎంఅర్డీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న దాట్ల కీర్తిని విజయ
NLG: పెద్దవూర మండలం పెద్దగూడెం ఉన్నత పాఠశాలలో అనుముల ప్రాజెక్టు ఐసీడీఎస్ ఏసీడీపీఓ సువర్ణ శుక్రవారం పోషణ్ అభియాన్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థినులచే ప్రతిజ్ఞ చెయించార
NRML: జిల్లా కేంద్రంలో నిర్వహించే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ గురువారం పద్మశాలి సంఘ సభ్యులు బిసి ఫైనాన్స్ కమిషనర్ రాజయ్యను ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు. ఇందులో డ
KMM: పాలేరు జలాశయానికి సాగర్ జలాలు చేరాయి. ఎగువన కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్లు వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. గండి మరమ్మతులు పూర్తి కావడంతో పాలేరు జలాశయానికి సాగర్ జలాలు విడుదల చేయగా, శుక్రవారం ఉదయం చేరుకున్నాయి. ప్రస్
సూర్యాపేట: జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట జిల్లాకు మొదటిగా 1000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయగా, తర్వాత 1,510 క్యూసెక్కులకు పెంచారు. ఆ తర్వాత 1,310 క్యూసెక్కులకు తగ్గించారు. తాజాగా మరోసారి 1000 క్యూసెక్కుల నీటిని తగ
AP: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు 1,19,437 క్యూసెక్కుల వరద వస్తుండగా, 36,904 క్యూసెక్కల నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.40 అడుగులకు చేరింది. కుడి ఎడమ గట్లలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుం
W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులైన జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు జిల్లాకు విచ్చ
సూర్యాపేట: అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో పోషణ్ అభియాన్ ప్రాజెక్టు లెవెల్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ భవ
TG: హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 15చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య సోదాలు చేస్తున్నారు. కాగా, గత ఎన్నికల సమయంలోనూ ఈడీ తనిఖీలు జర