NRML: జిల్లా కేంద్రంలో నిర్వహించే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ గురువారం పద్మశాలి సంఘ సభ్యులు బిసి ఫైనాన్స్ కమిషనర్ రాజయ్యను ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు. ఇందులో డీసీసీ అధ్యక్షులకు శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.