BHNG: లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు. ప్రధాన బుకింగ్ రూ.1,27,450, VIP దర్శనాలు రూ.1,52,250, బ్రేక్ దర్శనాలు రూ. 1,10,100 ప్రసాద విక్రయాలు రూ.8,11,720, కళ్యాణకట్ట రూ.47,000, విరాళాలు రూ. 56,041, పుష్పార్చన రూ.63,800, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.24,84,542 ఆదాయం వచ్చింది.