వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు అంటూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రక
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి ఈ పదవి కట్టపెట్టార
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్‌లో
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సైతం చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుత
ఇప్పటి వరకు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరు కూడా.. కథానాయిక పాత్ర బలంగా ఉండే సినిమాలే చేస్తు వచ్చారు. అయితే ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారు. కీర్తి సురేష్ అయినా కొన్ని సినిమాల్లో నటిస్తోంది.. కానీ సాయి పల్లవి మాత్రం దూరంగా ఉంటోంది. గతేడాది నాన
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మ
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ బాబుతో SSMB 28 మూవీ చేస్తున్నాడు. ఇలా ఇద్దరు బిజి బిజీగానే ఉన్నారు. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్క
బుల్లితెరపై దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు హీరోగాను దుమ్ముదులిపేశాడు. ‘సాఫ్ట్వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలతో పర్వాలేదనిపించిన సుధీర్.. రీసెంట్గా వచ్చిన గాలోడు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడ
ప్రగతి భవన్ ముట్టడించాలని భావించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎ