ATP: ఇన్నేళ్లు ప్రజలు, ప్రభుత్వం, శాఖ కోసం పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు “అనంత కృతజ్ఞతలు” తెలుపుతున్నామని కలెక్టర్ వినోద్ అన్నారు. రిటైర్డ్ అయిన వారితో ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. సుదీర్ఘమైన సేవలో అన్ని రకాల అనుభవాలు ఉద్యోగులకు ఉంటాయని, 35సం పని అంటే ఒక తపస్సు లాంటిదని, ప్రజల కోసం మీరు చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు.