NRML: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు, నాయకులకు గురువారం ప్రకటనలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో కాంతులు వెదజల్లాలని కోరారు. దీపావళి పటాసులు పేల్చేటప్పుడు ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.