ప్రకాశం: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జగన్ చేసిన దోపిడీలో వైఎస్‌కు భాగస్వామ్యం ఉందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఒంగోలులో అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ ఉన్నప్పుడే జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారని చెప్పారు. రాజకీయాల్లో తమ ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ళ ఆస్తులు తరాలు కూర్చుని తిన్నా తరగనివిగా ఎలా మారాయని ప్రశ్నించారు.