NRML: ఈనెల 24 న హైదరాబాదులో నిర్వహించే మాలల మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్, వెంకటస్వామీలు కోరారు. గురువారం పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వెంటనే ప్రభుత్వం మానుకోవాలని, లేకపోతే మాలల సత్తా చాటుతామని తెలిపారు.