SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కూన రవికుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి జీవితంలో శ్రేయస్సును, సిరి సంపదలను, సుఖ సంతోషాలను, భోగ భాగ్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షించారు. అందరూ పర్యావరణానికి అనుకూల దీపావళి చేసుకోవాలని అన్నారు.