W.G: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ నియమితులైన బీఆర్ నాయుడును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పండ్ల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బోర్డు ద్వారా తిరుమల ఆలయ ప్రతిష్ఠను పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.