AP: ఏలూరు బాణసంచా పేలుడు ఘటనపై మంత్రి పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా తరలించే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాణసంచా రవాణాపై పోలీసులు నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.