VZM: కొత్తవలస గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మంగళవీధి నుయ్యిను చెత్త చెదారంతో కూడిన మురుగు నీరును పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి అధ్వర్యంలో గురువారం తోడించారు. నీరు తోడించి బ్లీచింగ్తో శుభ్రం చేశారు. రానున్న కార్తీకమాసం సందర్భంగా స్థానిక మహిళలు పూర్వకాలం నుండి నుయ్యి దగ్గర ప్రత్యేక పూజలు ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందోన్నారు.