»%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%80 %e0%b0%ad%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d Ott %e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b0
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఇవాళ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం, ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుందట. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది.