కృష్ణా: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టటమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయటం అభినందనీయమని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే బోడె మాట్లాడుతూ.. నారా లోకేష్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతోందని తెలిపారు.