రేపు ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన భారత్ ఈ మ్యాచ్‌లోనైన గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కివీస్.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. కాగా భారత్ WTC ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అనివార్యంగా మారింది.