ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో 7 షేడ్స్ ఉన్నాయని చెబుతున్న హీరోయిన్ మాళవిక నాయర్ తో ముఖాముఖి
బెంగళూరుకు(bangalore) చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ మార్చి 17న స్లీప్ హాలిడే తీసుకోవాలని ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ అయిన Wakefit సొల్యూషన్స్ తన లింక్డ్ఇన్లో ఉద్యోగులందరికీ పంపించిన ఇమెయిల్ స
'MLC ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో TDP 46%, YCP 29%. తూర్పు రాయలసీమలో TDP 44%, YCP 35% ఓట్లు. జగన్ పని అయిపోయింది.' అని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ట్వీట్ చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చ
ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యా
సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.
యూపీ(UP) సంభాల్‌లోని(Sambhal) చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 11 మందిని అధికారులు రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా, గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు మరోసారి విరుచుకు పడేందుకు ఆస్కారం ఇచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను