విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖైరతాబాద్(kairatabad)లోని విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట-ఖైరతాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందాన్న తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. 2016లో సినిమాల్లోకి అడుగు పెట్టిన రష్మిక చలో సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. గీత గోవిందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దేవదాస్, సరిలేరు నీ
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్లో 'గాడ్'(god)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేవుడికి ట్విట్టర్ ఖాతా(twitter account) ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున
మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ ఏడు స్థానాలకు గాను ఆరు, ఒక చోట టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలిచారు. టీడీపీ గెలుపుపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) స్పందించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyog
యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.