VKB: తాండూరు పట్టణంలో కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ HYDకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ జగదీశ్వర్ ఓ ఇంటివద్ద పనులు ప్రారంభించగా అసోసియేషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యులు వచ్చ
SRD: జిన్నారం మండలం మాదార గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారిపై ఉన్న గుంతలను మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు పడ్డాయని ఆయన తెలిపారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్
మన్యం: పాలకొండ డీఎస్పీని కలిసిన ఖండాపు ప్రసాదరావు పాలకొండ డీఎస్పీగా విధులు చేపట్టిన ఎం రాంబాబును సోమవారం అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు సాగుచేసిన ఎర్ర బియ్యాన్ని డీఎస్పీకి అందజేశారు.
ఖమ్మం జిల్లా కోర్టు సముదాయాలలో వైద్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ సోమవారం ప్రారంభించారు. ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రత
SKLM: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి జి సింహాచలం తెలిపారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి
బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు ఐశ్వర్య రాయ్ చెక్ పెట్టింది. ఆమ
TPT: ఏర్పేడు మండలం పాప నాయుడుపేటలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ..స్వర్ణముఖి నది ఒడ్డున చికెన్ షాపు యజమానులు వ్యర్ధాలు వేసి కలుషితం చేస్తున్నారని చెప్పారు. వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేశార
భద్రాద్రి: వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుకు వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కోరార
VZM: విజయవాడ వరద బాధితుల సహాయార్థం మండలంలోని పాంచాలి ఉన్నత పాఠశాల విద్యార్థులు విరాళాలు సోమవారం అందజేశారు. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు రూ.7వేల నగదును మంత్రి గుమ్మడి సంధ్యారాణికు అందజేశారు. సామాజిక బాధ్యతతో అన్ని వర్గా
HYD: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో నేడు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గల్లీ గల్లీకి తిరుగుతూ అధికారులు, సిబ్బంది ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడ