పాకిస్థాన్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా T20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లీస్‌ను నియమించింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ గైర్హాజరీతో అతడు సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. తొలుత మాక్స్‌వెల్‌కు బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చినా.. ఇంగ్లీస్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మొగ్గుచూపింది. పాకిస్ధాన్‌తో జరిగే మూడో వన్డేకు కూడా ఇంగ్లీస్ కెప్టెన్సీ చేయనున్నాడని CA తెలిపింది.