NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ ప్రజాతంత్ర బాధ్యులు నల్ల వెంకటయ్య ఈ దీక్షలో కూర్చున
ADB: బోథ్ మండల కేంద్రంలో గల 15 వార్డు న్యూ కాలనీలో ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసుల కోరిక మేరకు తక్షణమే తాత్కాలిక డ్రైన్ పనులను ప్రారంభించాలని స్పెషల్ ఆఫీసర్‌ను ఆదేశి
HYD: గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకులను హాస్పిటల్లోకి అనుమతించకుండా పోలీసులు కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ముఠా జై సింహ, ముషీరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ కొండా శ్రీధర్ రెడ్డి సహా ఇతర నాయకులను అరెస్టు చేసి
WGL: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రేటర్ వరంగల్ పారిశుద్ధ్య కార్మికురాలు రామంచ సమ్మక్కను ఎంపీ కడియం కావ్య నేడు పరామర్శించారు. ఇటీవల రహదారులను శుభ్రం చేస్తున్న సమక్కను కారు ఢీకొని వెళ్లిపోవడంతో తీవ
రాంచీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మహిళ భర్త సునిల్ బార్లా తెలి
కోనసీమ: మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీకి నిబంధనల మేరకు పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆత్రేయపురంలో సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించ
MDK: మండల కేంద్రమైన రేగోడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోచయ్య సోమవారం సాయంత్రం బోరంచ నల్ల పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆలయంలో ఆయన తన సతీమణితో కలిసి ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత
HYD: తార్నాకలోని ఓయూ పరిధి MBA ఈవినింగ్ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస
KNR: మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యమని షీ టీం ఇంఛార్జ్ ఏఎస్ఐ మల్లన్న అన్నారు. సోమవారం సుల్తానాబాద్‌లో కళాశాల విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్‌పై వివరించారు. ఎవరైనా వేధింపులకు గురి చేస
SRD: మునిల్లి మండలం నుంచి ఇతర మండలంలోని పాఠశాలకు ఉపాధ్యాయులను అక్రమంగా డిప్యూటేషన్ వేసిన డీఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యు