BHPL: జిల్లా ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే IPS పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ గారు 21 మంది బ
PLD: చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి నారాయణమ్మ ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం వారి గృహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పెదకూరపాడు, నరసరావుపేట ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, చదలవాడ అరవిందబాబు పర
SKLM: శ్రీకాకుళం నగరం ఆదివారం పేటకు చెందిన సీనియర్ కెమెరామెన్ బూరగాన గురునాథరావు అనారోగ్యం కారణంగా రాగోలు జేమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. సోమవారం ఆయన స్వగృహానికి మృతదేహం రావడంతో మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జోగి నాయుడు ఇతర మీడియా ప్
TG: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్ర
BHPL: జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారిగా రేగొండ మండలానికి చెందిన లావుడ్య జైపాల్ నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకముగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్ల
HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాదితో పోలీస్ స్టేషన్ ఏకంగా 18% పెరగడం గమనర్హం. గతేడాది 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జర
KMR: మండల స్థాయిలో వివోఏల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెండ అంశాల వారీగా ఏపిఎం రాజారెడ్డి సమీక్ష చేశారు. ఈ సమీక్ష సమావేశానికి ఎంపీడీవో సంతోష్ కుమార్, మండల సమైక్య సెక్రటరీ ఇందిర హాజరయ్యారు. సంఘాలలో లేని సభ్యులను సంఘాలలో చేర్పించు కోవాలని కోరా
HYD: నగరంలో ఆర్టీసీ ఇప్పటికే 42 మెట్రో డీలక్స్ బస్సులను నడుపుతుండగా.. త్వరలోనే మరో 83 మెట్రో డీలక్స్ బస్సులు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉప్పల్-మెహిదీపట్నం, సికింద్రాబాద్-ECIL, జగద్గిరిగుట్ట, మెహిదీపట్నం, హయత్ నగర్, కోఠి, ఎల్బీనగర్, అబ్ద
SRD: సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్లో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్-19 జట్టు ఎంపికను సోమవారం నిర్వహించారు. క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. మొత్తం 105 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వ
MNCL: జిల్లాలోని గ్రామాల్లో బెల్టు షాపుల దందాను అరికట్టాలని కోరుతూ సోమవారం ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ లో ఏఓ రాజేశ్వర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపు