HYD: నగరంలో ఆర్టీసీ ఇప్పటికే 42 మెట్రో డీలక్స్ బస్సులను నడుపుతుండగా.. త్వరలోనే మరో 83 మెట్రో డీలక్స్ బస్సులు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉప్పల్-మెహిదీపట్నం, సికింద్రాబాద్-ECIL, జగద్గిరిగుట్ట, మెహిదీపట్నం, హయత్ నగర్, కోఠి, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్మెట్ రోడ్లలో అందుబాటులో ఉన్నాయి.