ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఆమోదం తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించారు.