NLR: నాయుడుపేటలో ఈఎస్ఐ వైద్యశాల ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ను నాయుడుపేట బీజేపీ నేతలు కోరారు. వాళ్ళు అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. మేనకూరు పరిశ్రమల కేంద్రంగా దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఆవశ్యకతను వివరించారు.