AP: వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య, సోదరుడిని పోలీసులు వదిలేశారు. అతని ఆచూకీ కోసం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర ఆచూకీ కోసం సీకేదిన్నె పీఎస్లో పోలీసులు వారిని ప్రశ్నించారు. అనంతరం ఇద్దరికి 41-ఎ నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిన సీకే దిన్నె పోలీసులు