TG: సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. గవర్నర్ అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న నేపథ్యంలో ఆయనను సీఎం పరామర్శించారు. ఈ భేటీలో కులగణనతో పాటు ఆర్వోఆర్ చట్టంపై చర్చించినట్టు తెలుస్తోంది.