AP: గుంటూరు జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌కు రిమాండ్ విధించారు. మంగళగిరి కోర్టు వెంకటరామిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో వెంకటరామిరెడ్డి అనుచిత పోస్టులు పెట్టినట్లు సమాచారం. కాగా, ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్లో డిప్యూటీ సీఎం పవన్ సోషల్ మీడియా పోస్టుల అంశం లేవనెత్తిన విషయం తెలిసిందే.