ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ – ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడప్ – ఆధ్వర్యంలో సెప్టెంబరు 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించటం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారులు భరద
JGL: కోరుట్ల పట్టణం ఎస్కోనిగుట్టకు చెందిన పెంట మక్కయ్య ఆగి ఉన్న లారీని ఢీకొని మృతి చెందినట్లు సీఐ సురేశ్ బాబు సోమవారం తెలిపారు. టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డు నుంచి కోరుట్ల వైపు వస్తుండగా జీఎస్ గార్డెన్ ఎదురుగా ఆగి ఉన్న లారీన
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో బైగామర్ గ్రామానికి చెందిన రాథియా అనే యువకుడు ఇంట్లో నిద్రపోతుండగా ఓ పాము కాటువేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. దీంతో ఆ పామును గ్రామస్తులు పట్టుకున్నారు. రాథియా అంత్యక్రియల్లో ఆ పామును
ATP: పెనుకొండ మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో సోమవారం ఓ అనుమానితుడిని స్థానికులు పట్టుకున్నారు. మొబైల్ దొంగతనం చేసి పారిపోతున్నాడంటూ ఆ యువకుడి వెంట పరుగులు తీసి మరి పట్టుకుని అంబేడ్కర్ సర్కిల్‌కు తీసుకువచ్చారు. పెనుకొండ ఎస
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలోని సోమవారం మార్కెట్లో బురద మధ్య కూరగాయలను విక్రయించారు. చిన్నపాటి వర్షం పడిన మార్కెట్లో రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. కూరగాయలు కొనందుకు వచ్చిన ప్రజలు కూడా బురదతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొరం వేయించాల
ATP: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాల నందు NSS యూనిట్-2 విద్యార్థులు సోమవారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కళాశాల NSS యూనిట్-2 ఆధ్వర్యంలో కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రాంగణంల
TG: వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్లో మంత్రులు సందర్శించనున్నారు. బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రుల ముఖాముఖి ఉండనుంది. ఎల్లుండి తొలిరోజు మంత్రి రాజనర్సింహాతో ప్రజలు, కార్యకర్తలు కలిసి మాట్లాడనున్నారు. బుధ, శు
ATP: పెనుకొండ సబ్ జైలును అనంతపురం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సెక్రెటరీ శివప్రసాద్ యాదవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైలులో బ్యారెకులు, టాయిలెట్లు, వంటగది, స్టోర్ రూమ్, రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశం ఏర
ATP: బుక్కపట్నం మండలంలోని బుక్కపట్నం చెరువు, మారాల రిజర్వాయర్‌కు అతి త్వరలో కృష్ణా జలాలు అందుతాయని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని పాముదుర్తి గ్రామంలో జరిగిన సభ
MBNR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాదిమంది తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మకూర్ జూనియర్ కళాశాల ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ తమ గ్రామాలలో 36,560 రూపాయల విరాళాలను సేకరించారు. ఇటి రూపాయలను ప్రిన్సిపల్ భాగ్యవర్ధ