ప్రకాశం: కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం మండల స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, బ్యాట్మెంటన్ ఆటల పోటీలు జరిగాయి. ఈ ఆటల పోటీలను మండల టీడీపీ అధ్యక్షులు జాగర్లమూడి జయ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా
పెద్దపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిగురు మామిడి మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రుణమాఫీ ఎవరికైనా రాకపోతే ఏఈవోలని కలిసి సమ
VZM: దీపావళి పండగ నేపథ్యంలో బాణాసంచా ప్రేలుడు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీలను సోమవారం ఆదేశించారు. డిఐజి మాట్లాడుతూ.. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని విశాఖ రేంజ్ పరిధిలో ఎటువంటి అ
HNK: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు పలువురు అర్చకులు వినతిపత్రం అందజేశారు. అర్చకుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ
కొందరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోతే మధుమేహం ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా అతి నిద్ర ఊబకాయానికి దారి తీస్తు
భద్రాద్రి: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సోమవారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్‌తో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. పినపాక మండలం భూపతిరావు పేట గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి
TG: హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేదలనే
KMM: గిరిజన గురుకుల ఆఫీస్ ముందు SFIనాయకులు ధర్నా నిర్వహించారు. RCO ఆఫీసును మంత్రి ప్రమేయంతో మహబూబాబాద్ జిల్లా నుండి ములుగు జిల్లాకు తరలించాలన్న కుట్రను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఏటూరు నాగారంలో ఇప్పటికే ఐటీడీఏ ఆఫీస్ ఉందని,
WGL: బల్దియా పరిధి 22వ డివిజన్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్‌ను నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఫిల్టర్ బెడ్లోని సిబ్బంది హాజరు రిజిష్టర్, వాటర్ మానిటరింగ్ సెల్, హెయిర్ బ్లోయర్, ఫిల్టర్ మీడియా, సంప్, పంప్ హౌస్లన
NRML: బైంసా మండలం వాలేగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి సోమవారం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కమిటీ హాల్ కొరకు 2 లక్షల 50 వేల సీడీపీ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం సంఘ నాయక