KMM: గిరిజన గురుకుల ఆఫీస్ ముందు SFIనాయకులు ధర్నా నిర్వహించారు. RCO ఆఫీసును మంత్రి ప్రమేయంతో మహబూబాబాద్ జిల్లా నుండి ములుగు జిల్లాకు తరలించాలన్న కుట్రను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఏటూరు నాగారంలో ఇప్పటికే ఐటీడీఏ ఆఫీస్ ఉందని, ఆర్సిఓ ఆఫీస్ ను కూడా తరలించి జిల్లాకు అన్యాయం చేయొద్దని నాయకులన్నారు.