NLG: వేములపల్లి మండలం రావులవారిగూడెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట భీమారం రహదారిపై రావులవారిగూడెం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన వారికి స్వల్ప గాయాలు అయ్య
KDP: లింగాల మండల పరిధిలోని బోనాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఎంపీ అవినాశ్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల గ్రామంలోని రామ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మరణించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార
HYD: కుషాయిగూడ హోల్ సేల్ వ్యాపారులకు అండగా ఉంటామని ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. సోమవారం జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్‌ను కలిసి హోల్‌సెల్ వ్యాపారులకు శాశ్వత స్థ
NDL: ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సూచనల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ టైగర్ ప్రాజెక్
NLR: వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3గం. నుంచి 26న రాత్రి 7గం.వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ
BPT: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లెలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై సంచరిస్తున్న చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన అన్వేషణలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా చంద్రుడిపై భారీ బిలానికి సంబంధించిన ఫొటోలను తీసి పంపినట్లు అహ్మదాబాద్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ బిలం 160 కి
VSP: స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్టు అథారిటీ పరిపాలనా భవనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పోర్టు పరిపాలనాభవనం దక్ష
SRD: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65 మంది
HYD: గాంధీ ఆసుపత్రిలో మాతా, శిశు మరణాలు పెరిగాయని ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురు సభ్యులతో నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. సోమవారం బీఆర్ఎస్ నేతలు గాంధీకి వస్తారన్న