W.G: స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మొగల్తూరు గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో మొక్కలు నాటడం, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై రోజువార
VZM: గరివిడి మండలం శేరిపేట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో IYDF వారు సమకూర్చిన టీ – షర్ట్స్‌ను DKS సంస్థ వారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్
AP: తిరుమల నెయ్యి వివాదంపై జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలన్నారు. ‘కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తయారీకి రూ.1500-2100 ఖర్చవుతుంది. దీనికంటే తక్కువ రేటుకు వచ్చే ఏ నెయ్యిలోనైనా కూరగా
NGKL: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంలో దివ్యాంగులకు స్థానం కల్పించాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి దివ్యాంగుల సంఘం నాయకులు సోమవారం హైదరాబాదులోని ఆయన స్వగృహంలో వినతి పత్రం అందజేశారు. దివ్యాంగుల సంఘం జిల్లా అధ్
SRPT: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని స్టాప్ & వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు. జాతీయ కార్మిక సంఘాల బ్లాక్ డే పిలుపులో భాగంగా డిపోలో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జి ధ
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. దళితబంధు హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయలేదని విమర్శించారు. రూ.2లక్షల రుణమాఫీ ఎంతమందికి చేశారని ప్రశ్నించార
KMM: కరోనా సమయంలో మూజువాణి ఓట్లతో పార్లమెంట్లో లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని CITU జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. సోమవారం బూర్గంపాడు ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. కార్మిక హక్కులను కాలరాసే ఆ 4 లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు
SKLM: శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ (పురుషులు) కళాశాలలో ఈనెల 29వ తేదీన యోగాసన పోటీలను నిర్వహిస్తున్నట్లు నేషనల్ యోగాసనం స్పోర్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం తెలిపారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేం
చిత్తూరు: జిల్లా వెదురుకుప్పం మండల అండర్ 14,17 క్రీడ పోటీలను మండల విద్యాశాఖ అధికారులు ఉమామహేశ్వహరరావు, దామోదరం, టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ మోహన్ మురళి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పి.టి.ఉష, కరణం మల్లేశ్వరి, ప్రమోద్, హార్మోన్ ప్ర
MBNR: హిందీ భాషా వ్యాప్తికి కృషి చేసిన ఉపాధ్యాయులకు దుప్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లక్ష్మీనారాయణ సన్మానించారు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశాన్ని నిర్వహించారు. హిందీ భాష పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగే విధంగా