BPT: కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించినట్లు కర్లపాలెం మండల ఇంఛార్జ్ ఎంపీడీవో ఎలీషా బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వంద రోజుల ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అ
PDPL: అవినీతి ఆరోపణ నేపథ్యంలో మంథని మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. మంథని పట్టణ నివాసి సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ ఈ నెల 19న బిల్ కలెక్టర్ రాజు అవిన
ATP: రేపు నంబూలపూలకుంట మండలంలో మంగళవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యటిస్తున్నారని వారి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. పి.కొత్తపల్లి గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి అ
VSP: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నియోజకవర్గం పరిధిలో 59వ వార్డు ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ అంబేద్కర్ గ్రౌండ్లో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో
VSP: కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చి దిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని అందరికీ ఆదర్శంగా ని
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎస్బీఐ బ్యాంకు ముందు రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. బ్యాంకు సిబ్బంది రుణమాఫీ విషయంలో నెలల తరబడి తిప్పుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బ్యాంకు సిబ్బ
MNCL: కేంద్రంలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాలో 60 శాతం బీసీలు ఉన్న సబ్ ప
KDP: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం మైదుకూరు పట్టణంలో టీడీపీ నాయకులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. మంచి ప్రభుత్వాన్ని ఆద
GNTR: తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతు సంఘం నేతలు ధర్నా చేపట్టారు. రైతు సంఘం రాజధాని డివిజన్ అధ్యక్షులు కే ఈశ్వర్ మాట్లాడుతూ.. ఆగస్టు 30, 31వ తేదీలలో భారీ వర్షాల వలన వ్యవసాయ పంటలు పూర్తిగా దెబ్
GDWL: గట్టు మండలం ఆరగిద్ద పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేయాల్సిన చోట కేవలం ఇద్దరే ఉన్నారని దీంతో తమ చదువులు సాగడం లేదని ఆందోళన చెందారు. అక్షరాస్యతలో దేశంలోనే వెనుకబడిన గట్టు మ