KMR: పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఈ ఏడాది వ్యవసాయ బోరు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోరుబావుల్లో నీరురాక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న సాగుచేశారు. బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎం
HYD:మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపునకు చర్యలు చేపట్టామని GHMC శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్తాపూర్ నుంచి చాదరాఘాట్ వరకు ఈనెల 3నుంచి 14వరకు నదిని శుభ్రం చేసే పనులు చేట్టామని చీఫ్ ఎంటమాలజిస్ట్ ఎస్. పంకజ అన్నారు. గుర్రపుడెక్కను తొలగించ
HYD: పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్‌నగర్ పోలీసుల వివరాలు.. PS పరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్ పై కోపంతో త
WGL: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. నాయకుడు ప్రతాప్ నరేష్ మాట్లాడుతూ.. ఈ సమస్యను ఆరు నెలలుగా రవాణా శాఖ అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన
CTR: మార్చి 15న నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సీకే లావణ్య బాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 15, 16, 17 తేదీల్లో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్త
HNK: వరంగల్-ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విసుగు చెందిన ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత
TG: BRS పాలన నుంచి మార్పు కోరుకుని ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో మాట్లాడిన ఆయన.. ‘హమీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. ప్రభుత్వంపై రైతులు, ఉద్యోగులు, యువత వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్, BRSను ప్రజలు
KMM: కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు చికెన్ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆదివారం అయినా వైరా మున్సిపాలిటీలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అసత్య ప్రచారం మానుకోవాలని, దీని వల్ల తమ వ్యాపారాని
GNTR: బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కేజీ చికెన్ రూ. 140, రూ.160ల బోర్డులు పెట్టినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇదే అదునుగా చేపలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చేపల మార్కెట్, మిర్చియార్డు,
W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో కోడి మాంసం అమ్మకాలు లేకుండా దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లో చేపలకు, రొయ్యలకు, మటన్‌కు భారీ డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు ఆయా దుకాణాల వద్ద క్యూల