ఎగుమతి చేయబడిన మసాలా దినుసులలో ETO (ఇథిలీన్ ఆక్సైడ్ - క్యాన్సర్ కారక రసాయనం) కలుషితం కాకుండా నిరోధించడానికి కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది.
మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. వాటి మధ్యే మరోసారి మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ గున్యా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. చికెన్
లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ పూర్తయింది. 8 రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో దాదాపు 57.47 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో అనేక స్థానాల్లో చరిత్రాత్మక ఓటింగ్ కూడా నమోదైంది.
కర్ణాటకలో సెక్స్ స్కాండల్ ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. దీంతో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో గత 15 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం లభించలేదు. ఆమె జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది.
బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. బెగుసరాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆరుగురు వ్యక్తులు గంగా నదిలో గల్లంతయ్యారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి వ్యతిరేకంగా ఎలాంటి అవమానకరమైన ప్రకటనలు ప్రచురించకుండా కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కలకత్తా హైకోర్టు సోమవారం నిషేధించింది.
నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. ప్రస్తుతం నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ. అయితే ఆయన ఈ పదవిలో ఎంతకాలం కొనసాగుతారనేది చెప్పడం కష్టం. ఆయన ప్రభుత్వంపై పదే పదే అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఇందుకు కారణం.
కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమైన లైంగిక వేధింపుల కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్డి రేవణ్ణకు సోమవారం (మే 20) ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.