ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు, సైనికుల మధ్య మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దుల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఏడుగురు నక్సలైట్లను సైనికులు హతమార్చారు.
బీహార్‌లోని సరన్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. వారి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య పేరు కూడా చేర్చబడింది.
నందిగ్రామ్ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వేడి రాజుకుంది. బుధవారం రాత్రి చీకట్లో సోనాచుడా ప్రాంతంలో సాయుధ బైకర్ల దాడిలో మహిళా బీజేపీ కార్యకర్త మరణించినట్లు చెబుతున్నారు.
బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ విజయంతో దేశ స్టాక్ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని థానేలో కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు చాలా బలంగా ఉంది. దాని ప్రతిధ్వని సమీపంలోని ప్రాంతాలకు వినిపించింది.
కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అతను గత వారం నుండి అదృశ్యమయ్యాడు.
మహారాష్ట్రలోని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మైనర్ బాలుడు తన సొంత 15 ఏళ్ల అక్కను గర్భవతిని చేశాడు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిపోవడం ప్రమాదమా లేక కుట్ర అనేది పెద్ద ప్రశ్నగా మారింది. క్రాష్ తర్వాత అనేక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి.
బీహార్‌లోని మోతీహరిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మద్యం తాగొద్దు అన్నందుకు తన కుమార్తెను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గపు తండ్రి. ఆ తర్వాత కూతురు మృతదేహాన్ని తన గదిలోనే ఉప్పు వేసి పాతిపెట్టాడు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని ఆగ్రా-ముంబై హైవేపై అర్థరాత్రి బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.