ప్రస్తుతం ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. అందుకే సిక్కింలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్ అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది.
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెండు ఆకులు కోయడానికి వెళ్లిన కూలీల పికప్ అదుపు తప్పి 20 అడుగుల లోతులో పడింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం (మే 19) ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు సోదరులు తన చెల్లిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె సహనటుడు రాజ్‌కుమార్ రావ్.
సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 20 మంది మరణించారు. ఇందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.
మధ్యప్రదేశ్‌లోని ఫతేపూర్, శివపురిలో గ్యాస్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా అగ్నిమాపక సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సంఘటనా స్థలంలో మోహరించారు.
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), డిస్ట్రిబ్యూటర్ కన్హాజీ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, ఒక వ్యాపారవేత్తకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పిథోరఘర్ సంజయ్ సింగ్ కోర్టు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష