ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఫుల్పూర్లో రాహుల్ గాంధీ, అఖిలేష్‌ల బహిరంగ సభకు జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో నేతలిద్దరూ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు రాజకీయంగా దుమారం రేపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సన్నిహితుడు, పీఏ బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అనేక అంతస్తుల పైకి ఎగసిపడుతున్నాయి. అహింసా బ్లాక్-2లోని అరిహంత్ హార్మొనీ సొసైటీలో మంటలు చెలరేగాయి.
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన నిందితుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన తొలిసారిగా వెలువడింది.
క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మే 18న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీ జరగనుంది. ప్రధాని మోడీ ర్యాలీని చూసేందుకు 13 దేశాల నుంచి 25 మందికి పైగా దౌత్యవేత్తలు రానున్నారు.