వైఎస్ జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు(YS Viveka murder case) ఓ పట్టాన తేలేటట్టులేదు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి(Gajjala Udaykumar Reddy)కి సీబీఐ కోర్టు(CBI COURT) షాక్ ఇచ్చింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేస
కొందరికి తెలివి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. వీరు తమకంటే తోపులు ఎవరు లేరని భావిస్తుంటారు. అలా అనుకొనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఖంగుతిన్నాడు. ఐబీఎం ఉద్యోగి అయిన ఇయాన్ క్లిఫర్డ్కు సంబంధించిన స్టోరీ ఇది. అతడు 2008 నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు.
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్న ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మానవుడి కనీస అవసరాలు తీరడంలేదు. నేడు వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఏదైనా అనారోగ్యం వస్తే పైస ఉంటేనే ప్రాణాలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. పైసలేనోళ్లు సర్కార్ దవ
ఇప్పటి వరకు ఎవరు పడితే వారు లక్షలకు లక్షలు చిట్టీలు వేసి ప్రభుత్వం కళ్లు కప్పేస్తున్నారు. చిట్టీలు కట్టించుకుని బిచానా ఎత్తేయడంతో కట్టిన వాళ్లు లబోదిబో అన్న ఘటనలు కోకొల్లలు. ఇకనుంచి అలాంటి వాటికి తావులేకుండా ఏపీ సర్కార్ కొత్త రూల్స్ తీసుక
భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న భర
ఏలూరు పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ కెళ్లి తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కారణం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నిన్న (మే 13) తన ప్రేమికుడు , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వారు గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే.
అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.
హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ నిమిత్తం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్( వైన్, బీర్) ని సర్వ్ చేసేల