ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకుల్లో ముందువరుసలో నిలిచారు ఎస్. ఎస్. థమన్(S.S.Thaman). ఆయన టాలీవుడ్(Tollywood) లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ, కెరీర్ మొదటి నుంచి థమన్ ను `కాపీ క్యాట్` అంటూ పిలుస్తారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్కీ గర్ల్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సంయుక్త మీనన్(Samyuktha Menon). ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేస్తూ నిర్మాతల ఫస్ట్ చాయిస్ అయింది. కెరీర్ల్ ప్రస్తుతం పీక్ స్థాయిలో ఉంది.
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన నీతోడు కావాలి సినిమా ద్వారా చార్మి కౌర్ తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. 2002, మార్చి 28న విడుదలైన ఈ సినిమాలో అర్జున్ సర్జా హీరోగా నటించారు. తొలి సినిమా ప్లాప్ కావడం, తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్
రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి. వెరైటీ టేకింగ్ తో వరుస హిట్స్ సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. అప్పటి వరకు ఓ మోస్తారు హిట్స్ కొట్టిన కళ్యాణ్ రామ్ తో `పటాస్` మూవీ చేసి భారీ విజయం అందించారు.
ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి(Kriti shetty). ఆ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి పాత్ర పేరునే తన పేరుగా మార్చుకుంది. ఈ యంగ్ బ్యూటీకి గత కొంతకాలం నుంచి టైం బాగోలేనట్లుంది. చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులుగ
భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 50ఏళ్లు కావొస్తుంది. రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న పాత్రలకే పరిమితమైనా కెరీర్లో అంచలంచెలుగా ఎదిగారు.
హీరోయిన్ శ్రద్ధాదాస్ అల్లరి నరేష్ సరసన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అడపాదడపా సినిమాలు చేసినా స్టార్ డమ్ రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో ఎప్పుడు ట్రెండీగా కనువిందు చేస్తూనే ఉంటుంది. వెండితెరత పె
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ... ’ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తెలుగులో ఓ రేంజిలో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఊర్వశికి టా
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాసేపు ఎండకు వెళ్తే చాలు గొంతు ఎండిపోతుంది.. శరీరం చెమటతో తడిచిపోతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ స్నానం చేయాలంటే ఇంట్లో మాత్రమే చేయగలం.. క
చిరుతపులి దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్గా మారింది. ఇందులో ఓ వ్యక్తి బహిరంగంగా మంచంపై నిద్రిస్తున్నాడు. అతని పక్కన ఒక కుక్క కూడా పడుకుని ఉంది. ఇంతలో ఓ చిరుత రాత్రి చీకట్లో కుక్కను ఎత్తుకెళ్లింది.