టెన్నిస్లో నొవాక్ జకోవిచ్ ఒక సంచలనం. చిన్నతనంలోనే కోర్టులో అడుగుపెట్టి దిగ్గజాలైన రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదల్(Rafael Nadal)కు కొరకరాని కొయ్యగా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు(temparature) 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం గుడిలో దేవుడి నగలను దోచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతని జీవితంలో ఒక్క క్షణం కూడా సవ్యంగా సాగలేదు. తన చర్యలకు పశ్చాత్తాపపడేలా చేసే సంఘటనలు అతని జీవితంలో జరిగాయి. ఈ ఆభరణాలు దొంగిలించబడిన తర్వాత, అతను ప్రతి నిమిషం విచారంతో గడిప
రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు(Elections) జరుగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు(politics) వేడెక్కాయి. తెలంగాణ(telangana)లో పక్కనపెట్టితే ఆంధ్రాలో ఈ సారి త్రిముఖ పోరు నడవనుంది.
తల్లి కావడం అనేది ఓ వరం. నవ మాసాలు ఎంత కష్టమైన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పులొస్తాయో చెప్పలేం. అలాగే ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో కండక్టర్ సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది.
కొత్తగా పెళ్లయింది. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. ఇంతలోనే పోలీసులు వచ్చి భర్తను జైలుకు తీసుకెళ్లారు. పెళ్లి అయిందన్న ఆనందం నాలుగు రోజులు కూడా నిండకుండానే భర్త జైల్లో ఉండడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీసులు ఓ మర్డర్ కేసులో తన భర్తను అరెస
తాగుబోతు భర్తలతో భార్యలకు ప్రతి రోజూ ఇబ్బందులే. తాగి వచ్చాడంటే ఆ రోజు ఆ ఇంట్లో వీరంగం వేయాల్సిందే. భార్యలు ఎంత జెప్పినా వారు మారరు. వారిని మార్చడానికి వారు క్రతువు చేయాల్సిందే. అయినా మారుతారా లేదు..
దేశంలో రాజకీయ వ్యూహకర్తగా పేర్గాంచారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన సామాజిక కార్యకర్తగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్లో జన్ సూరాజ్ పాదయాత్రకు నెల రోజుల పాటు ద
Viral : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ముంబైలోని ఓ స్టేషన్లో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తోంది. ఆ అమ్మాయి డ్యాన్స్ చాలా మందికి నచ్చింది. వారు దానికి రకరకాల రియాక్షన్లు ఇచ్చారు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.